Consumer Dispute Resolution

మీ CIBIL రిపోర్ట్‌లో సమాచారాన్ని సరిదిద్దాలనుకుంటున్నారు కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియడం లేదా?మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మీ క్రెడిట్ రిపోర్టులో కనిపించే సమాచారంలో ఉన్న తప్పులు, ఖాతా ఓనర్షిప్ మరియు సమాచార నకలులకు సంబంధించిన వివాదాలను ఆన్లైన్ ద్వారానే CIBIL కు నివేదించవచ్చు.
ఈ సేవను అందిస్తున్నందుకు CIBIL తన వినియోగదారుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయదు.


వివాదం/వివాదాలను సమర్పించడానికి క్రింది అంచెలను అనుసరించండి.

రిపోర్ట్‌లోని ఒక్కో విభాగానికి వెళ్తూ వివిధ అంశాలు మరియు సమాచారాలపై మీ వివాదాన్ని ఒకే వివాదం క్రింద సమర్పించవచ్చు (అంటే వ్యక్తిగత, సంప్రదింపు, ఉద్యోగం, ఖాతా వివరాలు మరియు విచారణ).

MYCIBIL పై రిజిస్టర్ చేసుకుని మీ రిపోర్ట్‌ను అందుకుని ఉంటే
 
ఒక ఋణసంస్థ నుండి మీ రిపోర్ట్‌ను అందుకుని ఉంటే
myCIBIL ను యాక్సెస్ చేసి ఇబ్బంది లేకుండా తప్పులను పరిష్కరించుకొనేందుకు మీ ఉచిత CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ను పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
 
 

సత్వర పరిష్కారానికి వివాదాన్ని ఆన్లైన్లో సమర్పించాలని సూచిస్తున్నాము.

dispute process

ఇందుకు ప్రత్యామ్నాయంగా, మాకు క్రింది చిరునామాకు వ్రాయడం ద్వారా కూడా మీరొక వివాదాన్ని గురించిన అభ్యర్ధనను తెలుపవచ్చు: TransUnion CIBIL లిమిటెడ్, వన్ ఇండియాబుల్స్ సెంటర్, టవర్ 2A, 19వ ఫ్లోర్, సేనాపతి బాపట్ మార్గ్, ఎల్ఫిన్‌స్టోన్ రోడ్, ముంబై - 400 013.

మీ కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ (CCR) లో ఉండే ఏవైనా తప్పుల గురించి కూడా మీరు వివాదాన్ని సమర్పించవచ్చు. ఆన్లైన్లో సంస్థ వివాదాన్ని సమర్పించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.