Skip to main content

CIBIL ర్యాంక్తో మీ సంస్థ క్రెడిట్ హెల్త్ను పర్యవేక్షించుకోండి.

ఇప్పటికే సభ్యులు ఇప్పుడే లాగిన్ అవ్వండి

ప్రస్తుత క్రెడిట్ ఎక్స్పోజర్ రూ. 50 కోట్లు కలిగి ఉన్న సంస్థలకు మాత్రమే CIBIL ర్యాంక్ లభ్యమవుతుంది.

మీరొక వ్యాపారం నడుపుతూ ఋణావసరతలో ఉన్నారా?

CIBIL ర్యాంక్ అంటే ఏమిటి?
CIBIL ర్యాంక్, మీ CCR ను ఒక సంఖ్య రూపంలోనికి సంక్షిప్తం చేస్తుంది. ఈ ర్యాంక్ అనేది వ్యక్తులకు అందించే CIBIL స్కోర్ వంటిదే. అయితే, ఇందులో సాధించగలిగే అత్యుత్తమ ర్యాంకుగా 1 ఉంటూ ఇది 1 నుండి 10 స్కేలు మధ్యలో అందించబడుతుంది. ఇప్పుడు ఈ ర్యాంకు ప్రస్తుత క్రెడిట్ ఎక్స్పోజర్ రూ. 50 కోట్ల వరకు కలిగి ఉన్న సంస్థలకు మాత్రమే లభ్యమవుతుంది.

అత్యంత ప్రాముఖ్యంగా, మీ సంస్థ చెల్లింపులను చేయకుండా తప్పే అవకాశాన్ని ఎంత కలిగి ఉందో CIBIL ర్యాంకు సూచిస్తుంది, ఇది ఒక లోన్ అప్లికేషన్ను మూల్యీకరించేటప్పుడు ఋణమిచ్చే సంస్థలు పరిగణించే ముఖ్య కారకాలలో ఒకటి. మీ ర్యాంకు 1 కి ఎంత సమీపంగా ఉంటే, ఋణం పొందడానికి మీ అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.

 

మీ CIBIL CCR అంటే ఏమిటి?
CIBIL CCR అనేది మీ కంపెనీ క్రెడిట్ హిస్టరీ యొక్క ఒక రికార్డు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఋణ సంస్థలు CIBIL కు సమర్పించిన సమాచారం నుండి ఇది రూపొందించబడింది. చెల్లింపుల విషయంలో ఒక సంస్థ గత ప్రవర్తన, ఆ సంస్థ భవిష్యత్ ప్రవర్తనకు బలమైన సూచిక. లోన్ అప్లికేషన్లను మూల్యీకరించి ఆమోదించడానికి ఋణాలిచ్చే సంస్థలు CCR పై భారీగా ఆధారపడుతున్నాయనే విషయాన్ని అర్ధం చేసుకోవడం ముఖ్యమైన సంగతి.

 

మీ CIBIL ర్యాంక్ మరియు కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ (CCR) ను ఇప్పుడే చూడండి

 

మీరు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా CIBIL కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ (CCR) ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, దయచేసి "డౌన్లోడ్" చేసి సూచనలు అనుసరించండి.