ఒక ఋణ అప్లికేషన్‌ను అంచనా వేస్తుండగా ఋణదాతలు చూసే ముఖ్యమైన కారకం మీ CIBIL స్కోర్. ఇందువల్ల స్కోర్ ఎలా లెక్కించబడుతుంది అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ CIBIL స్కోర్‌ని నిర్ణయించే యాజమాన్య అల్గోరిథమ్ ఉండగా, స్కోర్ కాంపోసిషన్‌లోని చాలా ముఖ్యమైన విషయాలు వ్యక్తిగత ఋణ తిరిగి చెల్లింపు ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.
అసలు CIBIL స్కోర్ అంటే ఏమిటి, మరియు అది ఎలా లెక్కించబడుతుంది చూద్దాము రండి.
CIBIL స్కోర్ అంటే ఏమిటి?
మీ ఋణ ఖాతాల లేదా క్రెడిట్ కార్డ్స్, మరియు వాటి చెల్లింపు స్థితి, దానితోపాటుగా ఔట్‌స్టాండింగ్ మొత్తాలకి గడిచిన బకాయి రోజులతో సహ (కాని దానికే పరిమితం కాకుండా), మీ CIBIL రిపోర్ట్‌లోని 'ఖాతాల' మరియు 'విచారణలు' విభాగాలలో కనుగొనబడే వివరాలను వాడి తీసుకుకోబడేమీ క్రెడిట్ చరిత్రలోని 3-డిజిట్ల న్యూమరిక్ సంక్షిప్తం, మీ CIBIL స్కోర్. ఋణదాతలచే పంచుకోబడినట్లుగా, మీ అప్పు తీసుకోవడం మరియు తిరిగి చెల్లించే చరిత్ర ఆధారంగా, ఈ స్కోర్ మీ క్రెడిట్ విలువని ప్రతిబింబిస్తుంది. మీ CIBIL స్కోర్ 300 నుంచి 900 వరకు ఉండే పరిధిలో ఉంటుంది, బాగుంటే ఋణ ఆమోదానికి మీకు అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి, ఋణాలలో 79 శాతం 750 కన్నా ఎక్కువ CIBIL స్కోర్‌తో ఉన్న వినియోగదారులకు సాంక్షన్ చేయబడతాయి.
మీ CIBIL స్కోర్ ఎలా లెక్కించబడుతుంది?
CIBIL స్కోర్‌ని ప్రభావితం చేసేవి నాలుగు కీలక కారకాలు ఉన్నాయి:
అధిక CIBIL స్కోర్ వైపుకి మీరు ఎలా పనిచేయాలి?
మీ CIBIL స్కోర్ మీ క్రెడిట్ చరిత్ర మరియు గత చెల్లింపుల పై ఆధారపడి ఉంటుంది, కాని ఇది ఆ తరువాత క్రెడిట్‌కి మీ భవిష్యత్తు యాక్సెస్‌ని ప్రభావితం చేస్తుంది. ఒక బలమైన మరియు ఆరోగ్యకరమైన క్రెడిట్ అడుగుజాడను మీరు నిర్మించుకోవడంలో నేడు మీరు ఏమి చేస్తారో అది సహాయపడుతుంది. మీ స్కోర్ మెరుగుపరచుకోడానికి సహాయపడేందుకు కొన్ని త్వరిత చిట్కాలు ఇదిగో ఇక్కడ:
మీ ప్లాన్ చేయబడ్డ ఫైనాషియల్ లక్ష్యాలను లేదా అత్యవసర సందర్భాన్ని సాధించాల్ని మీరు చూస్తుండగా, మీకు క్రెడిట్‌కి యాక్సెస్ అవసరం కావచ్చు. మీరు క్రెడిట్-సిద్ధంగా ఉన్నారని నిర్థారించుకోడానికి క్రమబద్ధంగా మీ CIBIL స్కోర్ మరియు క్రెడిట్ ప్రొఫైల్‌ని మీరు ఖచ్చితంగా పర్యవేక్షించుకునేలా చేసుకోండి. నేడే మీ స్కోర్ మెరుగుపరచుకునే వైపుకి పని చేయడం మొదలుపెట్టండి.
Disclosure:
This post only contains educational information. No financial, tax or legal advice.
This information is for educational purposes only and we do not guarantee the accuracy or completeness of this information. This information does not constitute financial, tax or legal advice and you should consult your own professional adviser regarding your situation. This website may contain links to third party websites. We are not responsible for their content or data collection. Trademarks used in this material are property of their respective owners and no affiliation or endorsement is implied.